ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
అన్నమయ్య: రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను రామాపురం మండలంలో ఘనంగా నిర్వహించారు. బండపల్లి సమీపంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి, కేక్ కటింగ్ చేశారు. మౌర్య రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించగా, జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి వృద్ధాశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.