ఆత్మకూర్(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! పార్ట్-1
HNK: ఆత్మకూర్(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! కటాక్షపూర్-సబానా (CON), మలక్ పేట-పద్మ (CON), నీరుకుల్ల-నీరజ (BRS), పెంచికల్ పేట్-మరియ (BRS), తిరుమలగిరి-దేవేంద్ర (CON), అక్కంపేట-సాంబయ్య (CON), నాగయ్యపల్లె-క్రాంతి (CON), ఆత్మకూర్-మహేశ్వరి (CON), లింగమడుగుపల్లి-నవీన్ (BRS)గా విజయం సాదించారు. మరింత సమాచారం కోసం హిట్ టీవీ యాప్ చూస్తునే ఉండండి.