సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
JGL: ధర్మపురి పట్టణంలోని 6వ వార్డులో గల లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని పాఠశాల సమీపంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు.