VIDEO: 'బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

SRD: మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాద వార్త కలిచివేస్తోందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఈ విషాద ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు తట్టుకునే ధైర్యాన్ని పొందాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంతో 21 మంది అమాయక ప్రాణాలు కోల్పోయన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సోమవారం డిమాండ్ చేశారు.