VIDEO: గుర్రంపోడు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

NLG: గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి విధులకు గైర్ హాజరు కావడంతో 8 మంది సిబ్బందిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఆపరేటర్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్, స్వీపర్ ఉన్నారు.