అశ్వారావుపేటకు నూతన ఎంపీడీవో

అశ్వారావుపేటకు నూతన ఎంపీడీవో

BDK: స్థానిక ఎన్నికలు నేపథ్యంలో కొందరు ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వారావుపేట ఎంపీడీవోగా అప్పారావు రానున్నారు. ప్రస్తుతం ఇక్కడి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పూర్వ స్థానం అయిన ఇల్లందుకు బదిలీ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇల్లందు సూపరింటెండెంట్‌గా పని చేస్తూ రీ డిప్లొయిడ్ విధానంలో ఎంపీడీవోగా అశ్వారావుపేట వచ్చారు.