'చట్టాలపై అవగాహనతోనే నేరాల నిర్మూలన'

'చట్టాలపై అవగాహనతోనే నేరాల నిర్మూలన'

SRPT: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చివ్వెంల గ్రామంలో సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు హాజరై వరకట్న వేధింపులు, బాల్య వివాహాల అనర్థాలపై ప్రజలను హెచ్చరించారు. స్త్రీ పురుష సమానత్వాన్ని చాటిచెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.