జిల్లా రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి
ATP: జిల్లా రైతుల అభివృద్ధికి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. డి.హిరేహాల్ మండలంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుతో కలిసి రూ. 4.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా మారుస్తామని, జిల్లాకు సాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.