'క్యాతనపల్లి ఎన్నికను 3 వారాల లోపు నిర్వహించాలి'

'క్యాతనపల్లి ఎన్నికను 3 వారాల లోపు నిర్వహించాలి'

ASF: హైకోర్టు తీర్పుపై ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి స్పందించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను 3 వారాల లోపు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. అధికారం ఉందని మంత్రి వివేక్ ఎన్నికను అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను, ఆదివాసీ ఎమ్మెల్యే అయిన తనకు కూడా గౌరవం ఇవ్వకుండా లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.