ఆటోను ఢీ కొట్టిన బైక్.. వ్యక్తికి గాయాలు

KMR: ఎల్లారెడ్డికి చెందిన సాయిలు ఈనెల 4న తన కుటుంబ సభ్యులతో తన టాటా మ్యాజిక్ ఆటోలో బాన్సువాడ వెళ్లి సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా తిమ్మారెడ్డి శివారులో ఎల్లారెడ్డి వైపు నుంచి బాన్సువాడ వైపు వస్తున్న విక్రమ్ అనే వ్యక్తి తన బైక్‌ను అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి సాయిలు ఆటోకి ఢీకొన్నాడని, సాయిలుకి తీవ్ర గాయాలైనట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.