విశాఖలో బైక్ రేసర్లు అరెస్టు

విశాఖలో బైక్ రేసర్లు అరెస్టు

విశాఖలో బైక్ రేసింగ్‌కు పాల్పడతున్న 38మంది యువకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రేసింగ్ 38 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ వివరాలు తెలిపారు. అరెస్టైన  వారిని కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.