మౌనిక హత్య కేసు.. విచారణలో సంచలన నిజాలు

మౌనిక హత్య కేసు.. విచారణలో సంచలన నిజాలు

VSP: విశాఖ మౌనిక హత్య కేసు ఘటనలో నిందితుడు రవీంద్ర పోలీసులకు నేరాన్ని అంగీకరిస్తూ  కీలక విషయాలు వెల్లడించాడు. ఓ డేటింగ్ యాప్‌లో మౌనికతో పరిచయం ఏర్పడిందని తెలిపాడు. 2023 వరకు సన్నిహితంగా ఉన్నామని, అయితే కొన్ని రోజులకు ఇద్దరి మద్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో  వాగ్వాదం జరిగిందన్నాడు. దీంతో మౌనిక గొంతునొక్క హత్య చేసి వదిలించుకోవాలనుకున్నట్లు పేర్కొన్నాడు.