మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారు: UK మీడియా
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు యూకే మీడియా వెల్లడించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన కాలు కూడా కోల్పోయినట్లు చెప్పింది. అలాగే పొట్ట, లివర్‌కు తీవ్రంగా గాయాలు అయ్యాయని పేర్కొంది. ఈ వార్త బయటరాగానే ఇరాన్ మీడియా.. హర్మూజ్ జలసంధిని మూసివేయాలని మొజ్తాబా ఆదేశించినట్లు తెలిపింది. అయితే కోమాలో ఉన్న వ్యక్తి ఆదేశాలు ఎలా ఇచ్చారని యూకే మీడియా ఎద్దేవా చేసింది.