జిల్లాలో నేటి మంత్రి పర్యటన

జిల్లాలో నేటి మంత్రి పర్యటన

JN: మంత్రి దామోదర రాజనర్సింహ నేటి జనగామలో పర్యటించనున్నట్లు జనగామ డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్‌ను నేడు సాయంత్రం 3 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.