VIDEO: ఒంటిమిట్ట కోదండ రామయ్యకు సారె సమర్పణ

VIDEO: ఒంటిమిట్ట కోదండ రామయ్యకు సారె సమర్పణ

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెడ్డి సేవాసమితి అధ్యక్షురాలు సుమతి రెడ్డి ఆధ్వర్యంలో వారి సమితి సభ్యులతో కలిసి కోదండరామయ్యకు సారె అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామి వారికి సారె అందించడం తన భాగ్యమన్నారు. ఇలానే ప్రతి సంవత్సరం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేలా శ్రీరాముడిని కోరినట్లు ఆమె తెలిపారు.