సైడ్ కాలువల నిర్మాణానికి భూమి పూజ

పార్వతిపురం పట్టణంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బైపాస్ రోడ్‌లో సాయిబాబా గుడి వద్ద సైడ్ కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో అన్ని వార్డులలోను మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానన్నారు.