కారుణ్య నియామకంలో ఉద్యోగం కేటాయింపు

GNT: పాఠశాల విద్యాశాఖలో కారుణ్య నియామకంలో గుంటూరుకు చెందిన కంచర్ల సాయిరాంకు ఉద్యోగం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాయిరాం తల్లి శ్రీమతి వినుకొండ అంజమ్మ శావల్యాపురం ఎంఈవో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తుండగా 2005లో మృతి చెందింది. ఆమె కుమారుడు సాయిరాంకు అధికారులు ఉద్యోగం కల్పించారు.