నిత్యాన్నప్రసాదాలకు అనూహ్య స్పందన
TPT: టీటీడీ నిత్యాన్న ప్రసాదాలకు భారీ స్పందన లభిస్తోంది. ఈనెల 21-27 మధ్య 17.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించగా.. గత నెల ఇదే కాలంతో పోలిస్తే 2.16 లక్షల మంది ఎక్కువ. గ్యాస్ కొరతతో హోటళ్లు మూతపడటం, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చర్యలతో సిబ్బంది నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.