ఉచిత వైద్య శిబిరం విజయవంతం: మౌలాలి రెడ్డి

ఉచిత వైద్య శిబిరం విజయవంతం: మౌలాలి రెడ్డి

NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో శ్రీ గురు రాఘవేంద్ర, గురురాజా విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 61వ ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు డైరెక్టర్ పి. మౌలాలి రెడ్డి తెలిపారు. తమ అబ్బ జ్ఞాపకార్థం తమ తండ్రి దస్తగిరి రెడ్డి ప్రతి నెల చివరి ఆదివారం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.