సయ్యద్ రషీద్‌కు ఘన సన్మానం

సయ్యద్ రషీద్‌కు ఘన సన్మానం

BDK: ఇబ్ నే అబ్బాస్ సామాజిక సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్‌‌ను సోమవారం పాల్వంచలోని సంస్థ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. ఇబ్ నే అబ్బాస్ కమిటీ నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు సయ్యద్ రషీద్ అందిస్తున్న తోడ్పాటును ప్రశంసించారు.