VIDEO: అర్ధరాత్రి అక్రమంగా యూరియా తరలింపు
NLR: కలిగిరి మండలం కుడుములదిన్నే పాడు సొసైటీ నుంచి యూరియాను అక్రమంగా తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. కృష్ణారెడ్డిపాలెం గోదాం నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్లలో యూరియాను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఎరువులను బ్లాక్‌లో అమ్ముకునేందుకు కొండాపురం మండలం ఇస్కపాలెం తరలిస్తున్నట్లు సమాచారం.