సీతారాంబాగ్‌లో కృష్ణాష్టమి వేడుకలు

సీతారాంబాగ్‌లో కృష్ణాష్టమి వేడుకలు

HYD: నగరంలోని సీతారాంబాగ్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు గంగోత్రి జలాలతో స్వామివారికి గంగాస్నానం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.