కమిషనర్ దృష్టికి టిడ్కో నివాసితుల సమస్యలు

కమిషనర్ దృష్టికి టిడ్కో నివాసితుల సమస్యలు

CTR: పుంగనూరు టిడ్కో గృహాలలో పూర్తిస్థాయిలలో మౌలిక వసతులు కల్పించాలని నివాసితులు కోరారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కార్యాలయంలో కలిసి వారి సమస్యలను తెలియజేసి వినతి పత్రం అందజేశారు. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, నీటి సమస్య, భద్రతా వంటి ప్రాథమిక సమస్యలు ఉన్నట్లు వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు.