CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: వైద్యం చేయించుకున్న బాధితులకు కుటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఆదివారం మొగల్తూరు మండలంలో కూటమి ప్రభుత్వం ద్వారా 18 మంది లబ్దిదారులకు రూ.11,04,711 విలువ గల సీఎం సహాయనిధి చెక్కలను ఇంటింటికీ వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.