పోలీసులకు స్విమ్మింగ్‌లో మెడల్స్

పోలీసులకు స్విమ్మింగ్‌లో  మెడల్స్

W.G: జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలలో పతకాలతో మెరిశారు. గుంటూరులో జరిగిన 7వ నేషనల్ మాస్టర్స్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో వేర్వేరు స్విమ్మింగ్ విభాగాలలో తృతీయ స్థానాన్ని దక్కించుకుని మూడు బ్రాండ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కార్యాలయంలో వారిని సత్కరించారు.