కలికిరి JNTU కళాశాల క్రీడా దినోత్సవంలో పిలేరు ఎమ్మెల్యే

కలికిరి JNTU కళాశాల క్రీడా దినోత్సవంలో పిలేరు ఎమ్మెల్యే

అన్నమయ్య: కలికిరి JNTUలో శుక్రవారం కళాశాల క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా MLA నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 2014లో మాజీ ముఖ్యమంత్రి N.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కళాశాల ప్రారంభిచామని, ఎంతో మంది విద్యార్థులు చదువుతున్నారని, త్వరలో దీనిని యూనివర్సిటీని చేసే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు.