VIDEO: బయ్యారంలో సినిమా షూటింగ్
MHBD: బయ్యారం మండల కేంద్రంలోని నిహా కన్వెన్షన్ హాల్‌లో బుధవారం సినిమా ఓ షూటింగ్ జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. విశాలమైన ప్రాంగణం, అనుకూల వాతావరణం కారణంగా చిత్ర యూనిట్ ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంది. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.