'ధాన్యం కొనుగోలు మరింత వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోలు మరింత వేగవంతం చేయాలి'

HNK: జిల్లాలో ఐకేపీ, పీఎసీఎస్‌ల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. HNK జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన అంశాలపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.