ఏపాసికాన్ 2025లో గుంటూరు విద్యార్థుల ప్రతిభ

ఏపాసికాన్ 2025లో గుంటూరు విద్యార్థుల ప్రతిభ

GNTR: ఏపాసికాన్ 2025 రాష్ట్ర స్థాయి సదస్సులో గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థులు క్విజ్ పోటీలో రన్నరప్‌గా నిలిచి కళాశాలకు గౌరవం తెచ్చారు. డా. లోహిత, డా. రాహుల్ రెడ్డి, డా. లక్ష్మీ ప్రసన్న, డా. భార్గవ్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో సాధించిన ఈ విజయానికి సూపరింటెండెంట్ యశస్వి రమణ అందరికీ అభినందనలు తెలిపారు.