తిరుపతిలో క్రెడాయ్ నూతన కార్యవర్గం ఎన్నిక

TPT: తిరుపతిలోని క్రెడాయ్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా గోపినాథ్, ప్రెసిడెంట్‌గా రామ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్‌గా రాజేష్ బాబు, ట్రెజరర్‌గా నరసింహా రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా శ్రీనాథ్ రెడ్డి ఎన్నికయ్యారు. కొత్త కమిటీని సభ్యులు అభినందించారు.