ఇంటర్ విద్యార్థి అవయవదానం

ఇంటర్ విద్యార్థి అవయవదానం

HYD: ఇంటర్ విద్యార్థి అవయవదానంతో ఒకరి జీవితంలో వెలుగు నింపాడు. ఈ నెల 17న బైక్‌‌పై HYD వచ్చి ఉప్పల్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా కారు ఢీకొనడంతో విశ్వతేజ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాయపడిన విశ్వతేజను సికింద్రాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాలేయం సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అమర్చినట్లు తేలిపారు.