రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్

చైనీస్ తైపీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తైజు రిటైర్మెంట్ ప్రకటించింది. గతేడాది నుంచి వరుస గాయాలతో బాధపడుతున్న ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. తన గాయాలే తనను ఆట నుంచి తప్పుకునేలా చేశాయని తెలిపింది. కాగా, తైజు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్యంతోపాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 4 స్వర్ణాలు, కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి.