అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ADB: చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. .20 లక్షల రూపాయలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనంను నిర్మిస్తున్నామని మరియు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు.