VIDEO: అబ్బాయితో తలపడి గెలిచిన అమ్మాయి

VIDEO: అబ్బాయితో తలపడి గెలిచిన అమ్మాయి

SDPT: కంగ్టి మండల తడ్కల్ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో మహా జాతరలో కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. రసవత్తరంగా జరిగిన ఈ పోటీల్లో అబ్బాయితో పోటీపడి అమ్మాయి గెలిచి ఔరా అనిపించింది. స్థానిక ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఈ పోటీల్లో పక్కనే ఉన్న మహారాష్ట్ర‌కు చెందిన దేవి యువకుడితో పోటీ పడి గెలుపొందింది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు మల యుద్ద పోటీలో పాల్గొన్నారు.