VIDEO: భగత్ సింగ్‌కు RSP నివాళి

VIDEO: భగత్ సింగ్‌కు RSP నివాళి

NZB: భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్సపల్లిలో భగత్ సింగ్ చౌరస్తా వద్ద అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు, AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ అనిల్ పాల్గొన్నారు.