ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి YSR: దయాసాగర్

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి YSR: దయాసాగర్

GNTR: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని రిటైర్డ్ IRS మేకతోటి దయాసాగర్ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం గుంటూరులోని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాసాగర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.