అక్రమ ఇసుక రవాణా టిప్పర్ పట్టివేత

అక్రమ ఇసుక రవాణా టిప్పర్ పట్టివేత

MDK: మెదక్ మండలం నుంచి అక్రమంగా ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్‌ను తూప్రాన్ వద్ద పట్టుకున్నారు. మెదక్ మండలం నుంచి టిప్పర్‌లో ఇసుక నింపి పైనుంచి డస్ట్ వేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. తూప్రాన్ వద్ద రవాణా జరుపుతున్న టిప్పర్‌ను ఇసుక వ్యాపారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.