కొత్తిమీర జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీర జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపునే తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ తొలగిపోయి ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు దరిచేరవు. జీర్ణవ్యవస్థ మెరుగుపడి గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. చర్మ ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపడుతాయి.