VIDEO: CM ఫొటోకు దిష్టి తీసి వేడుకలు

VIDEO: CM ఫొటోకు దిష్టి తీసి వేడుకలు

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. సీఎం ఫొటో ఏర్పాటు చేసి మహిళల చేత గుమ్మడికాయలతో కోటంరెడ్డి దిష్టి తీయించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేశారు.