VIDEO: తిరుచానూర్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం

TPT: తిరుచానూరు ఫ్లైఓవర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆయన్ను 108 వాహనం ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.