జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLR: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన నెల్లూరు జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ, మైనారిటీ శాఖ మరియు నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు ఎన్.ఎం.డి ఫరూఖ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.