VIDEO: అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం

VIDEO: అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం

AKP: అగ్ని ప్రమాదాలు జరిగితే‌ తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫైర్ ఆఫీసర్ రాంబాబు అవగాహన కల్పించారు. జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ విధంగా నివారించాలో ఆయన వివరించారు.