VIDEO: సంకల్పయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ

VIDEO: సంకల్పయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ

PLD: హైదరాబాదులోని రామదూత స్వామి దివ్య దామములో నిర్వహించిన పవిత్ర సంకల్ప యాగంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండాలని నవ్యాంధ్ర గడ్డపై అభివృద్ధి పరుగులు తీయాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందన్నారు.