ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభంలో ఎమ్మెల్యే, కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభంలో ఎమ్మెల్యే, కలెక్టర్

GDWL: గద్వాల జిల్లా గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఇందిరమ్మ ఇండ్లను శనివారం ప్రారంభించారు. సర్పంచ్ గడ్డం భీమయ్య ఆధ్వర్యంలో గ్రామంలో ఒకేసారి 12 ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించడం జిల్లాలోనే ఆదర్శమని గద్వాల ఎమ్మెల్యే సర్పంచును అభినందించారు.