వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9pm

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9pm

★ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
★ వర్ధన్నపేటలో లబ్ధీదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు
★  పర్వతగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో సుమ
★ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్