'కెనాల్ పనులు పూర్తి చేయాలి'

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో పెండింగ్‌లో ఉన్న కెనాల్ పనులను పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం కొండ పోచమ్మ సాగర్ నుంచి మునిగడప చెరువు వరకు కాల్వ పనులను 99 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.