ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖలో పర్యటించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
➢ జీవీఎంసీ అభివృద్ధి సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ
➢ విశాఖలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ కే.కోటపాడులో మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు
➢ అనంతగిరిలో పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మత్స్యలింగం