పర్యాటక ప్రాంతాలు మూసివేత

పర్యాటక ప్రాంతాలు మూసివేత

ASR: రంపచోడవరం డివిజన్లో టూరిస్ట్ ప్రాంతాలన్నీ మూసివేయడం జరిగిందని ITDA. PO. సింహాచలం, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ అన్నారు. రంపచోడవరం నుంచి MPDO, MROలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలుకు వాగులు, ఫాల్స్ ప్రమాదకరంగా మారాయన్నారు. రెవిన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.