బాబర్ ఆజమ్ మెంటల్లీ అన్‌ఫిట్: మాజీ క్రికెటర్

బాబర్ ఆజమ్ మెంటల్లీ అన్‌ఫిట్: మాజీ క్రికెటర్

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్‌పై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఆడేందుకు అతడు మెంటల్లీ అన్‌ఫిట్ అని తెలిపాడు. బాబర్ శారీరకంగా ఇబ్బందిపడుతున్న సూచనలేమీ కనిపించడం లేదన్నాడు. అతడు నాలుగో స్థానంలో సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని చెప్పాడు. అలాగే, పాక్ కోచ్ మైక్ హెస్సేన్‌పై బాసిత్ మండిపడ్డాడు.