'అయ్యప్ప సన్నిధానం కోసం విరాళం'

'అయ్యప్ప సన్నిధానం కోసం విరాళం'

KMR: బిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న అయ్యప్ప సన్నిధానం నిర్మాణం కోసం శనివారం పంతులు విరాళాలు అందజేశారు. కామారెడ్డి మండలం గ్రామానికి చెందిన ఆనంద్ తన వంతుగా అయ్యప్ప సన్నిధానం నిర్మాణం కోసం రూ. 20వేలు సన్నిధానం కమిటీ సభ్యులకు అందజేశారు .ఈ సందర్భంగా ఆయనను కమిటీ సభ్యులు అభినందించారు.